Ye Gunambu Ganinchi
ఏ గుణంబు గణించి ఏతెంచెనోనాడు
ఏ గుణంబు గణించి ఏతెంచెనోనాడు కరినిగాచెడి తరి కమలనయనుడు
ఏ గుణంబు గణించి ఏతెంచెనోనాడు ధ్రువకుమారుని సాక వైకుంఠవాసి
ఏ గుణంబు గణించి ఏతెంచెనోనాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు
ఏ గుణంబు గణించి ఏతెంచెనోనాడు పేద కుచేలు బ్రోవ వేదచరితుడు
ఆ గుణంబె గణియించి అమర వంద్యుడు ఆర్త జనులను పాలించు అనాథనాథు
శ్రీ సత్య సాయి నాథు శ్రీనాథు లోక నాథు
సచ్చిదానందమూర్తి పుట్టపర్తి సచ్చక్రవర్తి
The quality considering which, the Lotus-eyed One came to protect the elephant (Gajendra),
The quality considering which, the Dweller of Vaikuntha came to save the little boy, Dhruva,
The quality considering which, the Supreme Being came to protect Prahlada,
The quality considering which, the One extolled in the Vedas came to the refuge of poor Kuchela,
Considering that very quality, the One adored by the Gods, the refuge of the forlorn, who protects the distressed,
Sri Sathya Sai Natha, the Lord of all prosperity, the Lord of the World,
Has manifested as the embodiment of Sat-Chit-Ananda, as the Supreme Sovereign of Puttaparthi.