Shabdamunundi Ye Itara
శబ్దమునుండి యే ఇతర శబ్దములన్నియు వ్యక్తమౌనో
ఆ శబ్దమే మూలమౌ ప్రణవ శబ్దం, అకార, ఉకారమకారాత్మకం
శబ్దమునుండి యే ఇతర శబ్దములన్నియు వ్యక్తమౌనో
ఆ శబ్దమే మూలమౌ ప్రణవం, అకార, ఉకారమకారాత్మకం
ఆ శబ్దమే బ్రహ్మ వాచికము, సర్వము పుట్టి నశించు అందులో
ఆ శబ్ద జపంబె సోహమను శాశ్వత బ్రహ్మ పదంబు జేర్చుటన్
śabdamununḍi yē itara śabdamulanniyu vyaktamaunō
ā śabdamē mūlamau praṇava śabdaṃ, akāra, ukāramakārātmakaṃ
śabdamununḍi ye itara śabdamulanniyu vyaktamaunō
ā śabdame mūlamau praṇavaṁ, akāra, ukāramakārātmakam
ā śabdame brahma vācikamu, sarvamu puṭṭi naśiñcu andulō
ā śabda japambe sōhamanu śāśvata brahma padambu jērcuṭan
That sound from which all other sounds emanate
is the root of the sounds of Pranava, Aa, Uu and Mm
That sound is Brahman itself indeed,
the One in which everything is born and destroyed
That sound is in the chanting of Soham,
the word which merges one with Brahman